audio mp3

పరమానంద శిష్యుల – లెక్క తప్పు

తెలివి తక్కువ తనానికి మరోపేరు పరమానందయ్య శిష్యులు
మూర్కత్వనికి మరో పేరు పరమానందయ్య శిష్యులు
ఆ శిష్యులు చేసే తెలివితక్కువ పనులు నవ్వు తెప్పిస్తాయి
ఆ శిష్యులు ఆడే మాటలు వినే వారికీ హాస్యంగా తోస్తాయి
గురువుగారు పేరు పరమానందం, కనుక వారి శిష్యులకు పరమానందయ్య శిష్యులు అని పేరు
ఆ శిష్యులు పన్నెండు మంది. అందరూ కలిస్తే ఇక హాస్యమే హాస్యం!

అలాంటి ఆ కధలు వింటుంటే మరింత సులభంగా నవ్వుకోవచ్చు..

This is the first story from the series of legendary stories of Paramanandayya Sishyulu. And stay tuned for more stories!

 

Listen to these stories to light up your mood, have a good laugh on the go!

 

Subscribe to our stories today!

Natkeerudi Chamatkaaram

Telugu Audio Stories for Kids

Flattery is poison, but appreciation is an antidote for any relation. This story is about a gentleman who couldn’t understand that people are taking advantage of his weakness to flattery. He fails to recognize the difference between them. This is an entertaining story highlights the richness of Telugu language and words that could be tongue twisters for many of us! ( it was for us, for sure! )

Please listen, subscribe and share the stories!