audio mp3

బాలల కథలు – సోనాలి నేస్తం

Login to Play your Story!

We are proud to introduce our new narrator Vimala Mare to kadachepta family. Introducing a teaser story from her about a little bird and a crow’s cute friendship.

ఇది ఒక చిట్టి పక్షి మరియు ఒక కాకి మధ్య కలిగిన స్నేహం కథ.

Please share, like and subscribe to our stories…

పరమానందయ్య శిష్యుల బేరం

తెలివి తక్కువ తనానికి మరోపేరు పరమానందయ్య శిష్యులు
మూర్కత్వనికి మరో పేరు పరమానందయ్య శిష్యులు
ఆ శిష్యులు చేసే తెలివితక్కువ పనులు నవ్వు తెప్పిస్తాయి
ఆ శిష్యులు ఆడే మాటలు వినే వారికీ హాస్యంగా తోస్తాయి
గురువుగారు పేరు పరమానందం, కనుక వారి శిష్యులకు పరమానందయ్య శిష్యులు అని పేరు
ఆ శిష్యులు పన్నెండు మంది. అందరూ కలిస్తే ఇక హాస్యమే హాస్యం!

అలాంటి ఆ కధలు వింటుంటే మరింత సులభంగా నవ్వుకోవచ్చు..

Listen to the stories of 12 idiots and have nice laughing time! Please share, subscribe, and like us.

అపాయానికి ఉపాయం

No problem seem impossible to solve when you have right ideas. This story is about a rabbit who is in grave danger from a lion and how it escapes from that danger with right idea. Play this story for your kid and save some screen time!

Write your comments below. Share this story to your near and dear!