బంగారు లోయ – సమాప్తం
ఎన్నో వింతలూ, వినోదాలు చూసిన వినోదుడు బంగారు లోయ చేరుకున్నాడు. బంగారు విగ్రహం ఏమైంది? ప్రాణం వచ్చిందా? ఎన్నో ప్రశ్నలకు సమాధానం అందిస్తూ ఆద్యంతం మనల్ని అలరించిన బంగారు లోయ ముగింపు వినండి.
సర్వేజనా సుఖినోభవంతు!
ఎన్నో వింతలూ, వినోదాలు చూసిన వినోదుడు బంగారు లోయ చేరుకున్నాడు. బంగారు విగ్రహం ఏమైంది? ప్రాణం వచ్చిందా? ఎన్నో ప్రశ్నలకు సమాధానం అందిస్తూ ఆద్యంతం మనల్ని అలరించిన బంగారు లోయ ముగింపు వినండి.
సర్వేజనా సుఖినోభవంతు!
ఇద్దరు స్నేహితులు ఒక అడవి మార్గాన వెళ్తుండగా, వారిలో ఒకడికి బంగారు నాణాల సంచి దొరికిందట! అంతే, అక్కడితో మొదలయింది వారి కథ! వినండి మరి..
బంగారు లోయలోని గుహలో బందించబడ్డ రాజు ఏమయ్యాడు? మాంత్రికుడు పట్టుబడ్డాడా? వినోదుడు తిరిగి బంగారు లోయలోకి వచ్చాడా? మాంత్రికుడు బంగారు విగ్రహాన్ని దొంగిలించేసాడా? మీకు కలిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వారాంతం ప్రచురిస్తున్నాం! అంతవరకూ వేచి చూడండి మరి!
మీరు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న బారిస్టర్ పార్వతీశం ఆఖరి అధ్యాయాలు మీ కోసం సిద్ధం!
ఆనందాన్ని మీరు మాత్రమే అనుభవిస్తే ఎలా? వినండి, అందరికీ వినిపించండి!
మా కథచెప్త బృందం కొన్ని నెలలు కష్టపడితే ఈ నవల సాధ్యపడింది. దీనికి ప్రోత్సాహం మీది! ఈ శ్రవణమాల మీ శ్రోతలలందరికీ అంకితం! ఈ విశేషమైన రోజున మా బృందమంతా మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్కుంటున్నాము.
వింత పుచ్చకాయ బద్దలైపోవడంతో ఆ రాజ్యపు ప్రజలంతా తల్లడిల్లుతున్నారు. బంగారు విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకొనే సంకల్పంతో ఉన్న వినోదుడికి ముని దారి చూపాడు. మరి ఆ వినోదుడు రహస్యాన్ని ఛేదించాడా? విని తెలుసుకోండి మరి!