moral

ఏది నిజం [ What is truth? ]

Login to Play your Story!


ఒకరి మీద నిందమోపేప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించాలి. నింద మోపిన తర్వాత వెనక్కి తీసుకోలేము, పైగా ఆ తప్పును సరిదిద్దుకోవటం చాలా కష్టం! వినండి మీకే అర్ధమవుతుంది!

Think twice before blaming someone! Once blamed its not possible to take it back, on top correcting your mistake will be extremely difficult.. Listen here!

బుద్ధిబలం [ Intelligence ]


మీ పిల్లలని పిలిచి “భుజబలం గొప్పదా? బుద్ధిబలం గొప్పదా?” అని అడగండి. వారు సమాధానం చెప్పిన చెప్పిన తర్వాత ఈ కథ వినిపించండి! నిజం వారికే అర్ధమవుతుంది..

Ask your children “is physical strength mightier than intelligence”? Have them listen to this story after they answered, they will learn which is mightier and why..

విష్ణు మహిమ [ Lord Vishnu’s Glory ]

Login to Play your Story!


విష్ణుమూర్తి గజేంద్రుడిని ఎందుకు స్వయంగా కాపాడాడు? ఈ ప్రశ్న అక్బర్ మహారాజు బీర్బల్ ని అడిగాడు. దానికి బీర్బల్ ఎలా సమాధానం చెప్పాడో మీరే వినండి…

Why Lord vishnu saved Gajendra by himself? Akbar asked Birbal to answer this.. Listen how Birbal answered this elegantly!

Source – Akbar Birbal Stories

మార్పు [ Change ]

Telugu Stories by Kadachepta.com logo

Login to Play your Story!


TV వాళ్ళ జరిగే అనర్ధాలు ఈ నాటి ప్రజలకి అర్థమయ్యేలాగా ఈ కథ ఎంచుకున్నాము. శంకరాపురం అనే గ్రామం మనందరి గ్రామం. ఆ గ్రామంలో పిల్లలు, మనందరి పిల్లలు. ఈ కథ ఒక గొప్ప సామాజిక సందేశం అందిస్తుంది. వినండి, ఈ కథలోని విన్నపాన్ని మన్నించండి

Listen to this story about TV impact on little kids in our families! TV is a great communications instrument once upon a time, but TV is becoming part of living for most of us, because it is not just communications device anymore..

This is a humble pleading to let your kids enjoy our literature and wealth of knowledge through audiobooks..

అడవి పంది దంతాలు [ Boar’s Tusks ]

Login to Play your Story!


ఒక అడవి పంది తన దంతాలకు పదును పెట్టుకుంటున్నప్పుడు, పక్కగా వెళ్తున్న ఒక నక్క ఏముందో వినండి!

Once upon a time a wild boar is sharpening its claws and a fox near by said something funny.. Find out what it is!