నారదుని అహంకారం [Narada’s Pride]
ఒకనాడు నారద మహాముని అందరి రిషిలలాగే తానూ కూడా తపస్సు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి తపస్సు చేసి ముల్లోకాలను కంగారు పెట్టాడట. దానితో తనకి అహంకారం మొదలయింది! తరువాత ఏమయిందో ఈ కథ వినండి!
ఒకనాడు నారద మహాముని అందరి రిషిలలాగే తానూ కూడా తపస్సు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి తపస్సు చేసి ముల్లోకాలను కంగారు పెట్టాడట. దానితో తనకి అహంకారం మొదలయింది! తరువాత ఏమయిందో ఈ కథ వినండి!
కృషావేణమ్మ నది కర్ణాటక నించి ఉరకలై తెలంగాణ లో అడుగు పెడుతుంది.. బీచుపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఏంటో ప్రసిద్ధి కలది. పుష్కర సంబరాల్లో ఈ గుడిని సందర్శించుకోడం తెలుగు వారికీ ఆనవాయితీగా మారింది. అలాంటి గుడి గురించి ఈరోజు తెలుసుకుందామా?
పిల్లలకు ఆంజనేయ స్వామి అంటే ఏంటో స్ఫూర్తి. అతిబలవంతుడు, రామభక్తుడు, చిరంజీవి అని పిల్లలు పెద్దలు అంట పూజిస్తారు. అనంతపూర్ జిల్లాలో గుంతకల్ మండలంలో కసాపురం గ్రామంలో స్వయంగా వెలసిన నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందామా?
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. వాటి వివరాలు మీ కోసం..
మీకు ఈ కథ నచ్చినట్లయితే క్రింద మీ అభిప్రాయం తెలుపగలరు…
అష్టాదశ శక్తి పీఠములలో పదిహేడవ శక్తి పీఠం కాశీ విశాలాక్ష్మి దేవి శక్తిపీఠం. అత్యంత మహిమగల ఈ అమ్మవారి విశేషాలు ఈ కథలో తెలుసుకుందాము..