bedtime

అక్షర శిల్పి [ Poetic Sculpter ]

“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు” అని వేటూరి గారు ఆనాడు ఒక అందమయిన పద్యాన్నిచ్చారు. ఈ కట్టెలు కొట్టుకునే రామదాసు కథని వినండి, మీకు కృషి అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది!

ఈ కథని తప్పక మీ మిత్రులకి, కుటుంబ సబ్యులకు వినిపించండి!

“Hard work and patience prevails” – Listen to this story of a lumberjack Ramadasu, how his persistence towards education transformed him into a literate and stood as inspiration to his son! Listen to this story with your family and friends!

Source – Story from Chandamama September, 1993 magazine

గానుగెద్దు గంగిరెద్దు [ Bull & Turnbull Mill ]

Pampering kids is quick and easy way to spoil them! Checkout the story of Sundaram who is pampered by his parents and how he learns about his situation and transforms into responsible individual

Source – Story from Chandamama September, 2000 magazine