bedtime

సందేహనివృత్తి [ Clarification ]


భీమన్న అనే పనివాడికి వచ్చిన ఒక వింత సందేహానికి ఆ యజమాని ఎంత పని చేసాడో! ఇంతకీ ఆ సందేహం నివృత్తి అయిందా? ఈ కథ వినండి మీకే అర్ధమవుతుంది!

Bhimanna, a new servant got a strange doubt about his task and he asks his master! Did master clarified his doubt? Listen to know further..

తెలివి తేటలు [ Smartness ]


తెలివి తేటలు ఉన్న వాళ్ళు తమ తెలివి ప్రదర్శించాలి. సింగన్న ఎలా తన తెలివి ప్రదర్శించి లాభం పొందాడో చూడండి!

Those who are clever should demonstrate their smarts. Learn how Singanna showed his smarts and gained!

Source – Balamitra Kathalu

చిత్రాంగుడు [ Chitrang ]


ఈ పంచతంత్ర కథ వింటే “స్నేహితులు కలిసి మెలిసి ఉంటె ఎంతటి ఆపదనైనా తప్పించుకోవచ్చు” అన్న నీటి మనకి అర్ధమవుతుంది.

This Panchatantra story is about a moral that says “Friends stay united to escape from any danger”. 

Source – Panchantantram stories

ఊర్ణనాభుడు [ Voornanabha ]


విశ్వకర్మ పుత్రుడు అయిన ఊర్ణనాభుడు ఒకనాడు బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ జగత్తును చూసి అపహసించాడు. బ్రహ్మదేవుడు ఆగ్రహం చెంది శాపమిచ్చాడు. తరువాత ఏమి జరిగిందో వినండి మరి!

Voornabha – a son of Viswakharma once ridiculed Lord Brahma’s creation of this world. Lord Brahma cursed Voornanabha! Listen further to know what happened… 

Source – Chandamama February, 1950 magazine

వింత పావుకోళ్ళు [ Strange Sandals ]


పావుకోళ్ళు అనగా చెప్పులు అని ఒక అర్ధం. అవి ఒక వింత పావుకోళ్ళు, మంత్రించిన ఈ పావుకోళ్ళు నాగన్న అనే ఒక చిన్న వ్యాపారిని రాజును చేసాయి! ఎలా అంటారా? వినండి మరి…

There was a strange magical pair of sandals been presented to Naganna by a guest. Naganna was a small merchant, after receiving this sandals, series of events occurs and Naganna becomes king! Listen further to know how…

Source – Chandamama February, 1950 magazine