audible

చిన్నారి కప్పు షికారు

అది ఒక చిట్టి చిన్నారి కప్ప! ఒకనాడు నీటిలో ఆడుతుండగా ఒక ఏనుగు పైకి చేరింది, పైనించి చూసే సరికి భయమేసి కిందికి దూకలేదు దాంతో అడివంతా తిరగవలసి వచ్చింది! దాని సాహసములు వినండి మరి!


Login to Play your Story!

బంగారు లోయ – ⚡️కొత్త భాగాలు

అదృశ్య రూపంలో వెళ్లిన వినోదుడు ఒక మహాముని ముందర స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఆ ముని ఎవరు, అతని కథ ఏమిటి? పుచ్చకాయలతో ముడిపడి ఉన్న ఈ చిత్రమయిన మలుపును తప్పక వినాల్సిందే!


🎓బారిస్టర్ పార్వతీశం – ⚡️కొత్త భాగాలు 📖

మన పార్వతీశం ఉన్నత చదువుల ఘనకార్యాలు అన్ని ఇన్ని కాదు! సభలు, సన్మానాలు, దేశాన్ని ఉద్ధరించే పనులు చాలానే చేసాడు! ఆ ఘనకార్యాలు, అతనికి బారిస్టర్ చేయాలన్న ఉత్సాహం ఎలా కలిగాయో ఈ భాగాల్లో వినండి!


🎓బారిస్టర్ పార్వతీశం – ⚡️కొత్త భాగాలు 📖

మొదటి భాగంలో పార్వతీశం పుట్టు పూర్వోత్తరాలు, మొగల్తూరు గొప్పతనం విన్నారు కదూ? మరి మిగతా భాగాలూ కూడా చక చక వినేద్దామా? తరువాయి నాలుగు భాగములు సిద్ధం!