అంతా మన మంచికే [ All is well ]
మన పెద్దలు అప్పుడప్పుడూ “అంతా మన మంచికే” అంటుంటారు. దాని పరమార్థం ఏమిటో ఈ కథ వింటే మీకు అర్ధమవుతుంది.
మన పెద్దలు అప్పుడప్పుడూ “అంతా మన మంచికే” అంటుంటారు. దాని పరమార్థం ఏమిటో ఈ కథ వింటే మీకు అర్ధమవుతుంది.
మన పార్వతీశం ఘటికుడండోయ్! చాలా తెలివయినవాడు. చదువుల్లో, ఆటల్లో, ప్రసంగాల్లో, మరియు ప్రేమకలాపాల్లో కూడానూ! అంతా మేము చెపితే బాగోదు కానీ, మీరే వినండి!
ఒక గురువుగారికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. వారికీ అన్ని విద్యలకంటే మాయలు, మంత్రాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. వారు ఆ మంత్రాలన్నీ మంచి పనులకు వినియోగించలేకపోతారు. మరి వారి కథ ఏమిటో విందామా మరి?
With BGM:
Without BGM:
అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు ఒక నక్క మాస్టారు దగ్గరకు తన పిల్లల్ని చదువులకు పంపించింది. కానీ ఆ నక్క ఒక గుంటనక్క! మరి ఆ తాబేలు మరి వాటి పిల్లలు ఏమయ్యారో వినండి!
పార్వతీశం బారిస్టర్ చదువు ఎలా సాగుతుంది? దక్షిణ భారతదేశం నించి అతి చల్లని యూరోపు దేశములలో పార్వతీశానికి అలవాటు అయిందంటారా? పార్వతీశానికి ఉండటానికి ఇల్లు దొరికిందా? ఆటపాటల్లో మునిగి పోయి చదువు సాగుతుందా? ఇప్పుడు నలభై భాగాల వరకు వినొచ్చు!